loading
0%21,May-2026
సమాజంలో మన ఉనికిని చాటాలన్నా, మన తరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలన్నా.. అది కేవలం ఐక్యతతోనే సాధ్యం! ఒంటరి పోరాటాలు ఎప్పుడూ గమ్యాన్ని చేరలేవు.. కానీ అందరం ఒకే తాటిపైకి వస్తే సాధించలేనిది ఏదీ లేదు. 🤝✨
మన హక్కుల సాధన కోసం, మన సమస్యలపై రాజీలేని పోరాటం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వేదిక DCF (Fight for Rights). 🦅
మన సమస్యలపై మాట్లాడే గొంతుక మరింత బలంగా మారాలా వద్దా?
మన సమాజ రక్షణ కోసం మనం కాకపోతే ఇంకెవరు ముందుకొస్తారు?
వేలల్లో, లక్షల్లో మనం ఐక్యమైనప్పుడే కదా.. మన గళం పాలకులకు వినిపించేది! 📢
💡 గుర్తుంచుకోండి: మనం ఎంత త్వరగా యాక్టివ్ కో-ఆర్డినేటర్లుగా మారి DCF కుటుంబంలో జాయిన్ అవుతామో.. అంత త్వరగా మన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి!
మన కమిటీలో అధికారికంగా భాగస్వామ్యం కావడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
1️⃣ యాప్ డౌన్‌లోడ్: మీ మొబైల్‌లో MyDCF యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి.📱
2️⃣ రిజిస్ట్రేషన్: యాప్‌లో మీ పూర్తి వివరాలతో రిజిస్టర్ అవ్వండి.✍️
3️⃣ వాట్సాప్ మెసేజ్: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఆ వివరాలను ఈ క్రింది నంబర్‌కు మెసేజ్ చేయండి. మీకు అధికారిక DCF ID Card ఇవ్వబడుతుంది. ఈ ఐడి కార్డ్ మీ దగ్గర ఉంటేనే మీరు అధికారికంగా DCF లో భాగం అయినట్లు! 💳💬
🚨 యాప్‌లో మీ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయ్యి, DCF ID జనరేట్ అయిన తర్వాత మాత్రమే.. ఆ ఐడి కార్డ్ వివరాలను ఈ నంబర్‌కు: 8074513961(షేక్ హుస్సేన్ వలి) వాట్సాప్ మెసేజ్ చేయగలరు. ఈ ఐడి కార్డ్ మీ దగ్గర ఉంటేనే మీరు అధికారికంగా DCF లో భాగం అయినట్లు గుర్తించబడుతుంది! 💬
🦅 DCF మీ కోసం - దూదేకుల సమాజ రక్షణ కోసం! "ఇప్పుడే చేరండి.. మన హక్కుల కోసం కలిసి పోరాడండి!" 🤝🔥