loading

0%

DCF మండల్ కోఆర్డినేటర్స్ విస్తృతంగా గ్రామ గ్రామాన పనిచేయాలి.

DCF మండల్ కోఆర్డినేటర్లకు పిలుపు

DCF మండల్ కోఆర్డినేటర్లు విస్తృతంగా గ్రామ గ్రామాన పనిచేయాలి.

ప్రతి గ్రామంలో దూదేకుల సోదరులతో సమావేశాలు నిర్వహించి, సమాజ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. యువతను, మహిళలను, విద్యార్థులను DCF కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలి.

సమాజ ఐక్యత, విద్య, ఉపాధి, ప్రభుత్వ పథకాల అవగాహన, సామాజిక న్యాయం వంటి అంశాలపై నిరంతరం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.

"ప్రతి గ్రామంలో DCF... ప్రతి కుటుంబానికి భరోసా... ప్రతి దూదేకుల సోదరునికి అండగా నిలుద్దాం!"